గోల్డెన్ మిల్క్.. రాత్రిపూట ఆ సమస్యలతో బాధ పడేవారికి ఇది అమృతం!
Prasanna Yadla
11 February 2026
Pic credit - Pixabay
పసుపు పాలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని కొందరు గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు.
గోల్డెన్ మిల్క్
సాధారణ పాలు మన ఆరోగ్యానికి ఎంత మంచివో ఇవి కూడా అంతే మేలు చేస్తాయి. అసలు, దీనిని తాగితే మనకి కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం..
ఆరోగ్య ప్రయోజనాలు
ముందుగా ఒక గ్లాస్ లో గోరు వెచ్చని పాలు తీసుకుని దానిలో పావు టీస్పూన్ పసుపు, కొద్దిగా తేనె కలిపి వేసుకుని తాగడమే.
ఎలా తయారు చేయాలంటే?
కీళ్ల నొప్పులతో బాధ పడే వారికి ఇది సూపర్ మెడిసిన్ అని చెప్పాలి. ఈ గోల్డెన్ మిల్క్ తాగడం వలన ఆ నొప్పులు తగ్గుతాయి.
కీళ్ల నొప్పులు
పసుపులో ఉండే కర్కుమిన్, పాలలో ఉండే కాల్షియం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు, దీనిని తాగితే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
ఇమ్యూనిటీ పవర్
చలి కాలంలో ఎంతో మంది గొంతు నొప్పి, జలుబుతో బాధ పడతారు. అలాంటి వారు రాత్రి పూట ఈ గోల్డెన్ మిల్క్ తాగడం వలన వాటి నుంచి ఉపశమనం పొందుతారు.
గొంతు నొప్పి
నిద్రలేమి సమస్యలతో బాధ పడేవారు రాత్రి పడుకునే ముందు వీటిని తాగితే ఉదయం వరకు మంచి నిద్ర పడుతుంది.
మంచి నిద్ర
గోల్డెన్ మిల్క్ ను తాగడం వలన రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అంతే, గుండె సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.
రక్త ప్రసరణ
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!