పచ్చి టమాటాలు vs పండు టమాటాలు వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?

Prasanna Yadla

11 February 2026

Pic credit - Pixabay

మనం వండుకునే అన్ని కూరల్లో టమాటాలను వేసే వండుతాము. ఎందుకంటే, ఇది వెయ్యనిదే కూరకు మంచి టేస్ట్ రాదు.

టమాటాలు

అయితే, అసలు పండు టమాటాలు మంచివా లేక పచ్చివి తినాలా అనే సందేహంలో చాలా మంది తింటారు. 

ఏ టమాటాలు తినాలి?

పచ్చి టమాటాలు మనకి ఎంతో మేలు చేస్తాయి. అలాగే, పండు టమాటాలు కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఏ టమాటాలు తినాలి?

అయితే, పచ్చి టమాటాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎందుకంటే, దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి.

పచ్చి టమాటాలు

పండు టమాటాల్లో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

పండు టమాటాలు

పండు టమాటాల్లో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

పండు టమాటాలు

పచ్చి టమాటాల్లో క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. కాబట్టి, వీటిని కూడా అప్పుడప్పుడు తినండి.

క్యాన్సర్ కు చెక్ పెడుతుంది

 పచ్చి టమాటాలలో బరువును సులభంగా తగ్గించగలవు. ఎందుకంటే, దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత ఆకలిగా అనిపించదు. 

పండువి కంటే పచ్చివి బెస్ట్