Thyroid symptoms: మగాళ్లకు వార్నింగ్ బెల్.. ఈ లక్షణాలుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు..!

|

Jun 10, 2022 | 8:45 PM

పురుషుల్లో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో బరువు తగ్గడం లేదా పెరగడం, నిద్ర లేకపోవడం వంటివి ఉంటాయి. మరి పురుషుల్లో థైరాయిడ్ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5
బట్టతల: హైపోథైరాయిడిజం పురుషులలో బట్టతలకి కారణమవుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, థైరాయిడ్ కారణంగా టెస్టోస్టెరాన్ హార్మోన్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది బట్టతలకి కారణం అవుతుంది.

3 / 5
బాడీ పెయిన్స్: హైపోథైరాయిడిజం కారణంగా పురుషుల్లో మెడ నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

4 / 5
గుండె వేగంగా కొట్టుకోవడం: ఈ హైపోథైరాయిడిజం వ్యాధి మీ రోజువారీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు మొదలవుతాయి. ఇది చివరకు గుండెపోటుకు దారి తీస్తుంది.

5 / 5
కాళ్లలో నొప్పి: ప్రజలు తరచుగా ఈ సమస్యను సాధారణమైనదిగా భావిస్తారు, కానీ ఇది థైరాయిడ్ కారణంగానే ఈ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాదు పాదాలలో మంట కూడా వస్తుంది.