AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: బరువు తగ్గడానికి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏమవుతుందో తెలుసా?

నిమ్మకాయ నీరు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నిమ్మకాయ నీరు ముఖ్యంగా బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. కానీ లెమన్ వాటర్ సరిగా తీసుకోకపోతే, అది మంచి కంటే ఎక్కువ హాని చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గడానికి ఖాళీ కడుపుతో లెమన్‌ జ్యూస్‌ తాగే వ్యక్తులు కడుపు, దంత సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Subhash Goud
|

Updated on: Sep 07, 2023 | 6:29 PM

Share

1 / 5
లెమన్‌లో సి-విటమిన్‌ - కాగా, ఇందులో విటమిన్‌ సి అధిక మొత్తంలో ఉంటుంది. అందుకే ఇది రోగనిరోధక శక్తిని పెంచే సాధనంగా పరిగణించబడుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావించే నిమ్మరసం ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో, ఖాళీ కడుపుతో తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. ఇందులో ఆమ్ల లక్షణాలను కలిగి ఉండటంతో ఇవి దంతాలకు హాని కలిగిస్తాయి.

2 / 5
డీహైడ్రేషన్: ఉదయం పూట ఏమీ తినకుండా లెమన్‌ వాటర్‌ తాగినట్లయితే డీహైడ్రేషన్‌కు గురవుతారు. నిమ్మకాయలలో ఆస్కార్బిక్ ఆమ్లం అధిక మొత్తంలో ఉంటుంది. ఈ సందర్భంలో మూత్రపిండాలలో మూత్రం ఉత్పత్తిని పెంచడానికి ఇది పనిచేస్తుంది. అందుకే సరైన మోతాదులో నిమ్మరసం తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

3 / 5
ఎముక నష్టం: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఎముకలు కూడా దెబ్బతింటాయట. దీనివల్ల ఎముకల్లోని నూనె తగ్గిపోయి ఎముకలు బలహీనపడి పగుళ్లు ఏర్పడతాయి. ఇక మీరు దీన్ని ఖాళీ కడుపుతో ఎక్కువగా తాగితే, మీరు మూత్ర విసర్జన సమస్యలను ఎదుర్కొంటారు. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది.

4 / 5
దీన్ని గుర్తుంచుకోండి: లెమన్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గడానికి ప్రజలు ఉదయం పూట దీనిని తీసుకుంటారు. కానీ డాక్టర్‌ను సంప్రదించకుండా నిమ్మరసం తాగవద్దు. అంతే కాకుండా నిమ్మరసం తాగిన వెంటనే ఎలాంటి పాల ఉత్పత్తులను తీసుకోవద్దు.

5 / 5
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!

వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..

రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..

జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!

నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్

లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!

వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే

చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి

విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే