Migraine: సమయానికి ఆహారం తీసుకుంటే మెగ్రైనే సమస్య రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అల్పాహారం.. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 గంటల వరకు భోజనం.. రాత్రి 8 గంటల వరకు భోజనం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు అని చెబుతున్నారు. అయితే, మెగ్రేన్ సమస్యకు ఇంట్లోనే చెక్ పెట్టొచ్చు అని కూడా చెబుతున్నారు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి..