Heart Problem: మీ గుండె ఆరోగ్యంగా లేదని తెలుసుకోవడం ఎలా? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు!

|

Mar 16, 2024 | 8:39 PM

శరీరంలో గుండె ఒక ముఖ్యమైన భాగం. గుండె కొట్టుకుంటున్నంత కాలం మనిషి ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. శరీరంలో రక్తాన్ని పంప్ చేయడం, ఒక అవయవం నుండి మరొక అవయవానికి రక్తాన్ని అందించడం దీని ప్రధాన విధి. గుండె బలహీనంగా మారడం ప్రారంభించినప్పుడు దాని లక్షణాలు శరీరంపై స్పష్టంగా కనిపిస్తాయి. అసలైన..

1 / 6
శరీరంలో గుండె ఒక ముఖ్యమైన భాగం. గుండె కొట్టుకుంటున్నంత కాలం మనిషి ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. శరీరంలో రక్తాన్ని పంప్ చేయడం, ఒక అవయవం నుండి మరొక అవయవానికి రక్తాన్ని అందించడం దీని ప్రధాన విధి.

2 / 6
గుండె బలహీనంగా మారడం ప్రారంభించినప్పుడు దాని లక్షణాలు శరీరంపై స్పష్టంగా కనిపిస్తాయి. అసలైన బలహీనమైన గుండెకు ప్రధాన కారణం చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఆహారం సరిగా లేకపోతే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

3 / 6
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం కూడా గుండె సంబంధిత వ్యాధికి సంకేతం. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ గుండె ధమనులకు అంటుకుని అడ్డుపడుతుంది. దీని కారణంగా ఊబకాయం, ఒత్తిడి, అధిక బీపీ సమస్యలు వస్తాయి.

4 / 6
ఛాతీ నొప్పి: నిరంతరం ఛాతీ నొప్పి ఉంటే అది బలహీనమైన గుండెకు సంకేతం. ఛాతీలో మంటగా అనిపించడం, ఎక్కువ రోజులు నొప్పి ఉండటం బలహీనమైన గుండెకు సంకేతం.

5 / 6
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది కూడా బలహీనమైన గుండెకు సంకేతం కావచ్చు. అనవసరంగా చెమట పట్టడం కూడా గుండె బలహీనంగా ఉందనడానికి సంకేతం.

6 / 6
హై బీపీ సమస్య: హై బీపీ సమస్య గుండె బలహీనతకు సంకేతం. దీని కారణంగా హార్ట్‌ ఎటాక్‌ ప్రమాదం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. (నోట్‌- ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము.)