AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cherry Benefits: చెర్రీ పండు తినడం ఇన్ని ప్రయోజనాల.. తెలిస్తే అస్సలు వదలరు..

చెర్రీ పండ్లలో విటమిన్ సి, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు, చెర్రీలో అనేక రకాల ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇది శరీరంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కావున చెర్రీస్‌ తినడం వల్ల కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: May 16, 2023 | 12:40 PM

Share
చెర్రీ పండ్లలో విటమిన్ సి, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు, చెర్రీలో అనేక రకాల ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇది శరీరంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది.

1 / 6
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కావున చెర్రీస్‌ తినడం వల్ల కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
చెర్రీస్ గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. గర్భధారణ సమయంలో చెర్రీస్ తీసుకుంటే.. ఇది శిశువు అభివృద్ధిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కావున గర్భంలోని శిశువులకు చాలా మేలు జరుగుతుంది.

3 / 6
మహిళలు తమ ముఖాన్ని సహజసిద్ధంగా చూసుకోవాలంటే, వారి ఆహారంలో చెర్రీస్ తప్పనిసరిగా చేర్చుకోవాలి. యాంటీ ఏజింగ్ లక్షణాలు చెర్రీలో ఉన్నాయి. దాని సహాయంతో వృద్ధాప్య లక్షణాలను తగ్గించుకోవచ్చు.

4 / 6
.మెలటోనిన్, ఆంథోసైనిన్ చెర్రీస్‌లో కనిపిస్తాయి. ఇవి నిద్రను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. రాత్రిపూట సరిగ్గా నిద్రపపట్టకపోయినా.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నా చెర్రీ పండ్లను తీసుకోవడం మంచిది. క్రమంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన నిద్ర పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

5 / 6
చెర్రీలో స్థూలకాయం నిరోధక ప్రభావం ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన చెర్రీలను మీ ఆహారంలో రెగ్యులర్‌గా చేర్చుకుంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

6 / 6
Follow Us
చికెన్, మటన్ కర్రీల కంటే డిఫరెంట్ టేస్ట్.. సూపర్ మేక దబ్బా కూర..

అద్భుతమైన ఆఫర్‌.. కేవలం రూ.51 రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ!

ప్రేమ విఫలం.. ప్రతీకారం మొదలు! చివరకు అడ్డంగా బుక్కైంది!

దిశ మార్చుకున్న అక్వాన్.. తెలంగాణపై కూడా ప్రభావం

అసలు ఎవరీ సాత్విక.. స్టార్ హీరోలతో ఛాన్సులు.. అందరి చూపు ఆమె పైనే

వామ్మో.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు చూపించిన గిరినాగు

బిగ్‌షాక్‌..ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేయలేరు!

డ్రైవర్ లేకపోయినా క్యాబ్‌లో వెళ్లొచ్చు.. కొత్త సదుపాయం వచ్చేసింది

స్త్రీలకు కలలో పాములు కనిపించడం శుభమా? అశుభమా?

మే లో పుట్టిన కవలల పుట్టినరోజు జూన్‌లో ఎలా వస్తుంది? UPSC ప్రశ్న