AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Celery Juice: వేసవిలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. సెలరీ జ్యూస్‌తో ఈ సమస్యలు అన్నింటికీ చెక్..

వేసవి ఎండలను తట్టుకోవడం చాల కష్టం. అందుకే చాల మంది కొబ్బరి నీళ్లు, పండ్లు రసాలు, మజ్జిగ వంటివి తాగుతుంటారు.  ఆకు కూరలు రోజూ తినడం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయి. అయితే వేసవిలో ప్రతిరోజూ ఒకగ్లాసు సెలరీ జ్యూస్‌ను తాగితే చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు. సెలరీ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: May 28, 2023 | 11:58 AM

Share
సెలరీ జ్యూస్ ప్రతిరోజూ తాగితే ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు. దీంతోపాటు ఆరోగ్యానికి చాలా మంచిది.

1 / 6
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది: చాలా మంది ప్రజలు ఉదరం సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం కారణంగా ఈ సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మధ్యాహ్నం సెలెరీ జ్యూస్ తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

2 / 6
కిడ్నీలకు మంచిది: సెలరీ ఆకులతో చేసిన జ్యూస్ తాగడం వల్ల కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఆకుకూరలలోని లక్షణాలు మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడానికి బాగా పని చేస్తాయి. మూత్రపిండాల నుంచి విషాన్ని తొలగిస్తాయి.

3 / 6
జుట్టుకు మంచిది: చాలా మందికి జుట్టు రాలడం లేదా బలహీనపడటం లాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ ఆకుకూరల జ్యూస్ తాగితే దీనిలోని లక్షణాలు జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. అందుకే సెలెరీని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.

4 / 6
చర్మ సంరక్షణ: సెలెరీలో యాంటీఆక్సిడెంట్లు లేకుండా వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీని రసాన్ని తాగడం ద్వారా ప్రీ రాడికల్స్ ను దూరం చేసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

5 / 6
శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది: వేసవిలో మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలంటే.. సెలరీ జ్యూస్ తాగడం మంచిది. ఆకుకూరల పదార్ధాలలో పెద్ద మొత్తంలో నీరు ఉంటుంది. ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ సమస్య దూరం అవుతుంది.

6 / 6
Follow Us
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!

మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?

మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది

గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!

పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!

స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత

అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్