రక్తపోటు సమస్యను శాశ్వతంగా తొలగించే డ్రింక్.. రోజూ ఖాళీ కడుపుతో గ్లాసుడు తాగారంటే..?

Updated on: Dec 15, 2025 | 1:23 PM

మహిళల్లో చాలా మందికి రక్తహీనత సమస్య ఉంటుంది. రక్తహీనత వల్ల పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా రక్త హీనతతో బాధపడేవారిలో తీవ్రమైన బలహీనతను కూడా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించి రక్తం వృద్ధికి మందులు తీసుకోవల్సి..

1 / 5
మహిళల్లో చాలా మందికి రక్తహీనత సమస్య ఉంటుంది. రక్తహీనత వల్ల పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా రక్త హీనతతో బాధపడేవారిలో తీవ్రమైన బలహీనతను కూడా ఉంటుంది.

2 / 5
అలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించి రక్తం వృద్ధికి మందులు తీసుకోవల్సి ఉంటుంది. మీకూ రక్తహీనత ఉంటే వైద్యులు సూచించిన మందులతోపాటు ఆహారంలోనూ పలు మార్పులు చేర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..

3 / 5
రక్త పరిమాణాన్ని పెంచడంలో బీట్‌రూట్‌ దుంపలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. రక్త పరిమాణాన్ని పెంచడానికి బీట్‌రూట్‌ కంటే ప్రయోజనకరమైనది మరొకటి లేదు. రక్తం వృద్ధికి మీ ఆహారంలో వివిధ పద్ధతుల్లో దుంపలను చేర్చుకోవడం మంచిది.

4 / 5
బీట్‌రూట్‌తో కూడా వివిధ వంటకాలు తయారు చేసుకోవచ్చు. బీట్‌రూట్‌తో పాటు, పాలకూర కూడా రక్త పరిమాణాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాలకూరను ఆహారంలో వివిధ మార్గాల్లో తీసుకోవడం ద్వారా రక్త పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

5 / 5
పాలకూరను రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల తక్కువ రక్తపోటు సమస్యను శాశ్వతంగా తొలగిస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్, పాలకూర జ్యూస్‌ తాగడం మంచిది.