Dragon Fruit: రోజుకో డ్రాగన్ ఫ్రూట్స్ తింటే శరీరంలో జరిగేది ఇదే..!

Updated on: Jul 24, 2025 | 2:25 PM

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మతి పోవాల్సిందే.. పోషకాలు పుష్కలంగా నిండివున్న ఆరోగ్య నిధిగా నిపుణులు వర్ణిస్తున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌లో శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు సమృద్ధిగా నిండి ఉంటాయి. రోజుకో పండు తినటం వల్ల రోజంతా శ‌క్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. డ్రాగ‌న్ ఫ్రూట్‌ తిన‌డం వ‌ల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5
డ్రాగన్ ఫ్రూట్ లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు సమృద్ధిగా నిండి ఉంటాయి. మెగ్నీషియం పుష్కలంగా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నీరు- డైటరీ ఫైబర్ అధికంగా వున్న డ్రాగన్ ఫ్రూట్ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

2 / 5
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ ఎక్కువగా వుంటుంది. కనుక ఇది బరువు తగ్గడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఉచిత ఆర్గానిక్ ఫైబర్ లభిస్తుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

3 / 5
డ్రాగ‌న్ ఫ్రూట్‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో వ‌య‌స్సు మీద ప‌డే వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. అలాగే డ్రాగన్‌ ఫ్రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం వ‌ల్ల చ‌ర్మానికి జ‌రిగే న‌ష్టాన్ని నివారిస్తాయి.

4 / 5
Dragon Fruit

Dragon Fruit

5 / 5
 డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిస్ రోగులకు కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్‌కు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల, రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.