Ice Bath Benefits: ఐస్‌ బాత్‌ గురించి ఎపుడైనా విన్నారా.. ఐస్‌ బాత్‌ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు..

బాత్‌టబ్‌ నిండా ఐస్‌ గడ్డలు వేసుకుని అందులో కూర్చోవడం అంటే వింటుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదా కానీ ఇలా చేస్తే స్ట్రెస్‌ వల్ల వచ్చే వంటి నొప్పులు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఐస్‌ బాత్‌ కింద పిలిచే ఇలాంటి స్నానాన్ని చాలా మంది ప్రొఫెషనల్ అథ్లెట్లు, అలాగే ఫిట్‌నెస్ ఫ్రీక్స్ శరీరానికి సమర్థవంతమైన రికవరీ సాధనంగా ఉపయోగపడుతుందని చెబుతూ ఉంటారు. అయితే ఐస్‌ బాత్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

Updated on: May 24, 2023 | 11:54 AM

బాత్‌టబ్‌ నిండా ఐస్‌ గడ్డలు వేసుకుని అందులో కూర్చోవడం అంటే వింటుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదా కానీ ఇలా చేస్తే స్ట్రెస్‌ వల్ల వచ్చే వంటి నొప్పులు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

1 / 7
ఐస్‌ బాత్‌ కింద పిలిచే ఇలాంటి స్నానాన్ని చాలా మంది ప్రొఫెషనల్ అథ్లెట్లు, అలాగే ఫిట్‌నెస్ ఫ్రీక్స్ శరీరానికి సమర్థవంతమైన రికవరీ సాధనంగా ఉపయోగపడుతుందని చెబుతూ ఉంటారు. అయితే ఐస్‌ బాత్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 7
ఐస్‌ బాత్‌ చేయడం వల్ల శరీరంలో వచ్చే వాపులను తగ్గించడంలో సాయం చేస్తుంది. 

3 / 7
చల్లటి ఐస్‌ గడ్డల వల్ల మీ రక్తనాళాలు కుంచించుకుపోయి చిన్నవిగా తయారవుతాయి. మీరు బాత్‌ టబ్‌ నుంచి బయటికి వచ్చిన వెంటనే, ఉష్ణోగ్రతలో మార్పు వాటిని వేగంగా తిరిగి తెరవడానికి సహాయపడుతుంది.

4 / 7
ఇది కండరాలకు ఆక్సిజన్, పోషకాలను కూడా అందిస్తుంది. అలాగే కండరాల నొప్పులను నివారిస్తుంది. ఐస్ బాత్ చేస్తే రోగనిరోధక శక్తిని మెరగు అవుతుంది.

5 / 7
మంచు స్నానాలు మీ శరీరాన్ని శాంతపరచడం వల్ల మానసిక ఆరోగ్యం, నిద్రను మెరుగుపరుస్తుంది. హైపర్థెర్మియా నుంచి ఉపశమనం పొందడానికి ఐస్‌ బాత్‌ సహాయపడుతుంది.

6 / 7
భారీ వ్యాయాయాలు చేసిన తర్వాత కండరాల పునరుద్ధరణలో ఈ ఐస్‌ బాత్‌సహాయపడుతుంది. ముఖ్యంగా భారీ వర్క్‌ అవుట్‌ సెషన్ తర్వాత మంచు స్నానాలు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది.

7 / 7
Follow us