Hair Care: వెంట్రుకల చివర్లు చిట్లాయా? ఈ హెయిర్‌ ప్యాక్‌తో చికిత్స చేసేయండి

చాలా మందికి జుట్టు చివర్లు చిట్లి నిర్జీవంగా మారిపోతుంటాయి. దీనివల్ల వెంట్రుకలు కూడా రాలిపోతుంటాయి. ఇలాంటి సమస్యలకు ఈ కింది సింపుల్ చిట్కాలతో చక్కని పరిష్కారం చూపించొచ్చు..

Srilakshmi C

|

Updated on: Nov 20, 2024 | 9:06 PM

దుమ్ము, కాలుష్యం, అస్థవ్యస్థ ఆహార అలవాట్లు, హెయిర్ స్టైలింగ్ సాధనాల నుంచి వెలువడే వేడి, రసాయన ఉత్పత్తుల వాడకం.. వంటివాటివల్ల జుట్టు రాలడం, చివర్లు చీలడం వంటి సమస్యలు వెంటాడుతాయి. కలిగిస్తాయి. ఇలాంటి పాడైపోయిన జుట్టుకు సత్వరమే చికిత్స చేయాలి. లేదంటే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది.

1 / 5
కొబ్బరి నూనె చిట్లిన జుట్టును చక్కగా నయం చేస్తుంది. కొబ్బరి నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రిపేర్ అవుతుంది. దృఢంగా ఉంటుంది. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి జుట్టుకు పట్టించి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. దాదాపు రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరి.

2 / 5
చిట్లిన జుట్టు చివర్లను వదిలించుకోవాలనుకుంటే, ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు జుట్టును కత్తిరించవచ్చు. చిట్లిన జుట్టు చివరలను కత్తిరించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

3 / 5
చిట్లిన జుట్టుకు చికిత్స చేయడానికి అరటిపండు సహాయపడుతుంది. అరటిపండు హెయిర్ ప్యాక్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇందుకోసం పండిన అరటిపండును తీసుకుని బాగా మెత్తగా చేసి, అందులో పెరుగు, నిమ్మరసం, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. గంట తర్వాత, తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరి.

4 / 5
బొప్పాయి జుట్టుకు పోషణను అందిస్తుంది. ఇది కోల్పోయిన జుట్టు మెరుపును తిరిగి తీసుకువస్తుంది. అందుకోసం బొప్పాయిని బాగా మెత్తగా చేసి అందులో పెరుగు కలపాలి. దీన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

5 / 5
Follow us
కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు..!

గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..

విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..

అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!

భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో

మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు

ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..

ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?

రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..

భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!