
కాఫీలో విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఇది జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇది జుట్టుకు పోషణను అందిస్తోంది.

రిఫ్రిజిరేటర్‌లో పెట్టిన మిగతా ఆహారాల ఫ్లేవర్స్‌ని కాఫీ తీసుకుంటుంది. అందువల్ల కాఫీ పొడి లేదా కాఫీని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టడం మంచిది కాదు.

అయితే, కాఫీని జుట్టుకు పదే పదే అప్లై చేయడం వల్ల అనేక నష్టాలు కలిగే అవకాశం ఉంది.

కాఫీతో జుట్టును తరచుగా కడగడం వల్ల జుట్టు పాడైపోయే ప్రమాదం ఉంది.

పొరపాటున కూడా వేడి వేడి కాఫీని తలకు పట్టించొద్దు. తలలో మంట వచ్చే అవకాశం ఉంది.

హెయిర్ కలర్ లైట్‌గా ఉన్నవారు కాఫీతో కడగకుండా ఉండాలి. కాఫీ రిన్స్ అప్లై చేయడం మానుకోవాలి.

కాఫీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు సహజంగా పెరగడం ఆగిపోతుంది.