AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grapes for Weight Lose: బరువుతగ్గాలంటే ఏ ద్రాక్ష తినాలి? పచ్చ ద్రాక్ష.. నల్ల ద్రాక్ష.. ఏది మంచిది

ఎండు ద్రాక్ష లేదా తాజా ద్రాక్ష.. ఏదైనా సరే చాలా మంది ఇష్టంగా తింటారు. ద్రాక్ష రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా ద్రాక్ష ఆకుపచ్చ, నలుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ద్రాక్షలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని క్రమం తప్పకుండా తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ద్రాక్షపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ అనే ప్రమాదకరమైన రసాయనాల నుంచి శరీరాన్ని

Srilakshmi C
|

Updated on: Oct 19, 2023 | 7:55 PM

Share
ఎండు ద్రాక్ష లేదా తాజా ద్రాక్ష..  ఏదైనా సరే చాలా మంది ఇష్టంగా తింటారు. ద్రాక్ష రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా ద్రాక్ష ఆకుపచ్చ, నలుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ద్రాక్షలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని క్రమం తప్పకుండా తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

1 / 5
ద్రాక్షపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ అనే ప్రమాదకరమైన రసాయనాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ప్రతిరోజూ ద్రాక్ష తినడం వల్ల బరువు పెరగకుండా నిరోధించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

2 / 5
ద్రాక్షలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. బరువు తగ్గడానికి ఇదే ప్రధాన కారణం. ద్రాక్షలో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇతర పండ్లతో పోలిస్తే ద్రాక్షలో కేలరీలు తక్కువగా ఉంటాయి. హార్వర్డ్ నివేదిక ప్రకారం.. ఆకుపచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష తినడం మంచిది. ఎందుకంటే వీటిల్లో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.

3 / 5
ద్రాక్షలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. అనారోగ్యానికి దూరంగా ఉండేందుకు, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది. ద్రాక్ష జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ద్రాక్షలో అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా మలబద్దకాన్ని నివారించవచ్చు.

4 / 5
ద్రాక్షలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు శారీరక మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారిస్తుంది. ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫెనాల్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులతో సహా దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే అవకాశాలను తగ్గిస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5 / 5
రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్

మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..

రూ.కోటి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్..

మొబైల్‌ దగ్గర ఉంటే ఏమవుతుందో తెలుసా?
మొబైల్‌ దగ్గర ఉంటే ఏమవుతుందో తెలుసా?
ప్రపంచ నలుదిక్కులు వినిపించేలా 'తెలంగాణ రైజింగ్ నినాదం'

విద్యార్థులకు శుభవార్త.. మళ్లీ పాఠశాలలకు వరుస సెలవులు..!

ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !

డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది

వన్డే క్రికెట్‌లో అధిక సింగిల్స్ తీసిన టాప్ బ్యాట్స్‌మెన్ వీళ్లే

రోజుకు 15 నిమిషాలు నవ్వితే.. అద్భుత ప్రయోజనాలు