AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరు మట్టి ముట్టుకున్న బంగారమే.. దసర తర్వాత వీరి జాతకం అద్భుతం!

జ్యోతిష్య శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం లేదా కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే అతి త్వరలో, అక్టోబర్ నెలలో గ్రహాల కలయిక వలన మూడు రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీని వలన మూడు రాశుల వారు మట్టి ముట్టుకున్నా బంగారమే అవుతుందంట

Samatha J
|

Updated on: Aug 29, 2025 | 1:46 PM

Share
రెండు గ్రహాలు ఒకే రాశి సంచారం వలన ,అలాగే గ్రహాల సంయోగం వలన అక్టోబర్ నెలలో మూడు యోగాలు ఏర్పడనున్నాయంట. దీని ప్రభావం 12 రాశులపై ఉండగా, మూడు రాశులవారికి మాత్రం పట్టిందల్లా బంగారమే కానుందంట. జీవితంలో ఎప్పుడూ పొందని అదృష్టం వీరి సొంతం అవుతుందంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
 మిథున రాశి : మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో రాశుల సంచారం, సంయోగం వలన ఏర్పడే యోగాల ప్రభావంతో వీరికి దసర తర్వాత పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. వ్యాపారంలో అనేక లాభాలు అందుకొని ఆనందంగా గడుపుతారు.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి అక్టోబర్ నెల అదృష్ట నెలగా చెప్పాలి. వీరికి ఈ నెలలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శుక్రడు శుభ స్థానంలో ఉండటం వలన వీరి సంపద అమాంతం పెరుగుతుంది. ఆదాం పెరిగి, ఖర్చులు తగ్గిపోతాయి. వివాహ జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. రానీ బాకీలు వసూలు అవుతాయి. ధనలాభ సూచన ఉంది.

3 / 5
ధనస్సు రాశి : అక్టోబర్ నెలలో దసర తర్వాత ధనస్సు రాశి వారికి ఊహించని విధంగా అదృష్టం తలుపు తట్టబోతుంది. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా పూర్తి అవుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. వీరు అక్టోబర్ నెలలో ఏ పని చేసినా అందులో విజయం వీరిదే, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

4 / 5
అంతే కాకుండా ఎవరైతే చాలా రోజుల నుంచి మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి పెళ్లి కుదిరే ఛాన్స్ ఉంది. అలాగే, వైవాహి జీవితం బాగుంటుంది. ఈ రాశి వారు అక్టోబర్ నెలలో భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.

5 / 5
Follow Us
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..

బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో

లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!

ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు

ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్

మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్

ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..

తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..

రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్

ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్