Gold Price Drop: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?
Gold Price Drop: గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు సడెన్ బ్రేక్ పడింది.. శుక్రవారం నుంచి శనివారం 11 గంటల మధ్యలోనే బంగారం ధర రెండు సార్లు భారీగా తగ్గింది.. ఇరోజు ఉదయం 6గంటలకు 11 గంటల మధ్యలోనే దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రూ.1,950 దిగి వచ్చింది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
