AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్లీప్ టైంలో బ్యాక్ పెయిన్.. ఈ చిట్కాలతో పూర్తిగా ఖతం..

ప్రస్తుత జీవనశైలి కారణంగా వెన్నెముక బలహీనంగా మారుతోంది. ఈ తరుణంలో తినే ఆహారం, తీసుకొనే పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మీ డైట్‎లో  ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ వెన్నెముకను బలంగా మారుస్తుంది. లేదంటే సమస్య మీరింత ఎక్కువ అవుతుంది. వెన్నెముక బలంగా ఉండాలంటే  కొన్ని ఆహారలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు నిద్ర సమయంలో వెన్నునొప్పితో బాధపడేవారు తినకూడని ఆహారాలు ఏంటో చూద్దామా మరి.

Prudvi Battula
|

Updated on: Nov 16, 2025 | 11:42 AM

Share
అధిక ప్రొటీన్లు: ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఎసిడిటీ పెరుగుతూంది. దీని కారణంగా బాడీలో ఉన్న కాల్షియం మొత్తం టాయిలెట్ రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీంతో వెన్నునొప్పి వస్తుంది. అందుకే ప్రోటీన్ పరిమితలో తీసుకోవడం అలవాటు చేసుకుంది. అధిక ప్రోటీన్ ఎముకలను దెబ్బతీస్తుంది.

1 / 6
కార్బొనేటెడ్ డ్రింక్స్: మీ ఎప్పుడు ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే శీతల పానీయాలు, షాంపైన్ వంటి కార్బోనేటేడ్ డ్రింక్స్ జోలికి అస్సలు వెళ్ళవద్దు. ఈ  పానీయలలో ఉన్న అధిక ఫాస్ఫేట్ శరీరంలో కాల్షియంను తగ్గిస్తుంది. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారుతాయి. ఇది వెన్ను నొప్పికి దారి తీస్తుంది. 

2 / 6
గ్యాస్‌కు సంబంధించిన మందులు: అసిడిటీకి సంబంధించిన మందుల ఎక్కువగా వాడిన కూడా వెన్ను నొప్పి వస్తుంది. ఇలా చేయడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలను గ్రహించడం శరీరానికి కష్టంగా మారుతుంది. దీంతో మీ ఎముకలు బలహిపడతాయి. 

3 / 6
కెఫిన్ తీసుకోవడం: కెఫిన్‌ను తీసుకోవడం లిమిట్ చేసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి. కెఫీన్ అధికం ఉంటె కాఫీ, టీ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. అలాంటి వారికి కాల్షియం కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది.

4 / 6
విటమిన్ డి లోపం: శరీరంలో ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం, విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ డిలో కాల్షియం ఉన్నందున ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం లబిస్తుంది. అందువల్ల, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది.

5 / 6
పోషక లోపాలు: ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్,టెస్టోస్టెరాన్ వంటి పోషకాలు ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడానికి  అవసరం. పెరుగుతున్న వయస్సుతో శరీరానికి అవసరమైన హార్మోన్లు, పోషకాలపై శ్రద్ధ వహించండి. లేదంటే శరీరంలో నొప్పులు పెరుగుతాయని గుర్తుపెట్టుకోండి.

6 / 6
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..

35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?

16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?

జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో