Skin Whitening Facial: శీతాకాలంలో చర్మ కాంతిని రెట్టింపు చేసే ఫేషియల్‌.. ఎలా తయారు చేసుకోవాలంటే

|

Dec 26, 2023 | 11:23 AM

చలికాలం వస్తే చర్మం పొడి బారి, నిర్జీవంగా తయారవుతుంది. ఈ కాలంలో గాలిలో తేమ ఉండదు. పొడి వాతావరణం చర్మానికి మరింత ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ముఖానికి క్రీమ్‌ రాసుకున్న తర్వాత రాత్రి నిద్రపోయే ముందు ముఖం సరిగ్గా కడుక్కోకపోతే చర్మం మరింత ముడతలు పడిపోతుంది. కాబట్టి చలికాలంలో చర్మాన్ని కొంచెం ఎక్కువ శ్రద్ధతో చూసుకోవడం అవసరం. చాలా మంది చలిగా ఉన్నందున ప్రతిరోజూ స్నానం చేయరు. శరీరం మురికిగా ఉండటం వల్ల చర్మ సమస్యలు రావడంతో పాటు అనేక సమస్యలు తలెత్తుతాయి..

1 / 5
చలికాలం వస్తే చర్మం పొడి బారి, నిర్జీవంగా తయారవుతుంది. ఈ కాలంలో గాలిలో తేమ ఉండదు. పొడి వాతావరణం చర్మానికి మరింత ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ముఖానికి క్రీమ్‌ రాసుకున్న తర్వాత రాత్రి నిద్రపోయే ముందు ముఖం సరిగ్గా కడుక్కోకపోతే చర్మం మరింత ముడతలు పడిపోతుంది. కాబట్టి చలికాలంలో చర్మాన్ని కొంచెం ఎక్కువ శ్రద్ధతో చూసుకోవడం అవసరం.

2 / 5
చాలా మంది చలిగా ఉన్నందున ప్రతిరోజూ స్నానం చేయరు. శరీరం మురికిగా ఉండటం వల్ల చర్మ సమస్యలు రావడంతో పాటు అనేక సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో ఈ కింది విధంగా చర్మాన్ని సంరక్షించుకోగలిగితే చర్మం ఆరోగ్యంగా ఉండటంతోపాటు అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ 10 నిమిషాల ఫేషియల్‌లో పార్లర్ కంటే మెరుగైన ప్రయోజనాలను పొందుతారని అంటున్నారు.

3 / 5
పండిన టమోటాలు సగానికి కట్ చేసి, దానిపై ఒక చెంచా పొడి చక్కెరను వేయండి. దీనిపై కొబ్బరి నూనె 7-8 చుక్కలు జోడించాలి. దీంతో చర్మాన్ని బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఇది చర్మంలోని మురికి, ధూళిని మొత్తం తొలగిస్తుంది

4 / 5
టొమాటోతో ముఖంపై 1 నిమిషం పాటు రుద్దిన తర్వాత, చేతులతో మసాజ్ చేసుకోవాలి. సుమారు 5 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత తడి గుడ్డతో ముఖాన్ని తుడుచుకోవాలి. టమోటాలో మిగిలిన సగం పై తొక్క తొలగించి, దాని రసాన్ని తీసుకోవాలి. ఒక గిన్నెలో 2 స్పూన్ల టమోటా రసం తీసుకుని, దానిలో 1 చెంచా శనగపిండి, 1 చెంచా బియ్యం పిండి కలుపుకోవాలి. అందులో 1 చెంచా నిమ్మరసం కూడా కలుపుకోవాలి. ఒక స్పూన్‌  సోర్ క్రీం వేసి..  ఈ మిశ్రమం చర్మానికి అప్లై చేసుకోవాలి.

5 / 5
ఈ ప్యాక్‌ని ముఖం, చేతులు, పాదాలకు అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చేతులతో తేలికగా రుద్దుకోవాలి. చలికాలంలో స్నానానికి ముందు ఈ ప్యాక్‌ను అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత, చర్మానికి సబ్బును అప్లై చేయకూడదు.