AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glowing skin: ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. వారానికి ఒక్కసారి రాస్తే చాలు.. ముఖం మిళమిళా మెరవాల్సిందే!

ఎండ, కాలుష్యం, దుమ్ము కారణంగా చాలా మంది ముఖం నల్లగా మారిపోతుంది. దీన్ని దూరం చేసి ముఖాన్ని కాంతివంతంగా మార్చే ఒక చిట్కా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే పసుపు ఐస్ క్యూబ్స్.. భారతీయ సంప్రదాయ సౌందర్య పోషణలో పసుపుకు ఉన్న ప్రాముఖ్యత మనకు తెలిసిందే.. అయితే దానికి ఐస్ చల్లదనం తోడైతే ముఖానికి తాత్కాలిక తాజాదనం, సహజమైన గ్లో వస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం.

Anand T
|

Updated on: Sep 20, 2026 | 1:14 PM

Share
పసుపు ఐస్ క్యూబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు పావు టీస్పూన్ పసుపు, 1 కప్పు నీళ్లు, 1 ఐస్ క్యూబ్ ట్రే, 1 టీస్పూన్ అలోవెరా జెల్ లేదా తేనె ఉంటే సరిపోతుంది. దీన్ని తయారు చేసేందుకు కూడా మనం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఒక కప్పు నీటిలో పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. అందులో కొద్దిగా అలోవెరా జెల్ లేదా తేనె వేసి మళ్లీ బాగా ఒకసారి కలపాలి.. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో పోసి సుమారు 4 నుంచి 8 గంటల డీ ఫ్రిజ్లో ఉంచాలి. అవి ఐస్‌క్యూబ్‌గా మారిన తర్వాత వాటితో ముఖానికి మసాజ్ చేసుకోవాలి.

1 / 5
ఎలా వాడాలి: మీరు తయారు చేసుకున్న ఐస్‌ క్యూబ్‌లను వాడే ముందు.. ముఖాన్ని మైల్డ్‌ ఫేష్‌వాస్‌తో కడుక్కొని తూడ్చుకోవాలి. ఆ తర్వాత ఐస్ క్యూబ్‌కు ఒక మెత్తటి కాటన్ లేదా మస్లిన్ క్లాత్‌ చుట్టి దానితో ముఖం, మెడ భాగంలో 1 నుంచి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత ముఖంపై ఉన్న తేమను సుమారు 5 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పగటిపూట అయితే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ వాడుకోవాలి.

2 / 5
పసుపు ఐస్‌క్యూబ్ ప్రయోజనాలు: ఈ ఐస్‌క్యూబ్‌లతో మసాజ్‌ చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే వాపు తగ్గుతుంది. అలాగే అలసిపోయిన చర్మానికి తక్షణ తాజాదనం అందుతుంది. ముఖం కాస్త ప్రకాశవంతంగా, గ్లోయింగ్‌గా కనిపిస్తుంది. వేడి, కాలుష్యం వల్ల దెబ్బతిన్న చర్మానికి చల్లదనాన్ని, ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి వారంతో మూడు, నాలుగు రోజులు ఇలా చేస్తూ మీ ముఖం ఎప్పుడూ మెరుస్తూ కనిపిస్తుంది.

3 / 5
అయితే, దీన్ని వాడేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.. మొటిమలు, పిగ్మెంటేషన్ లేదా ముడతలు పడటం లాంటి తీవ్రమైన చర్మ సమస్యలను ఇది తగ్గించలేదు. ఇది కేవలం ఇన్‌స్టెంట్ గ్లోను మాత్రమే అందిస్తుంది. ఒక వేళ మీది సెన్సిటీవ్ స్కిన్ అయితే.. దీన్ని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.

4 / 5
 అయితే పసుపులో ఉండే కర్క్యుమిన్ వంటికి చర్మ ఆరోగ్యాన్ని బాగు చేసి, కొన్ని చర్మ సమస్యలను దూరం చేయడంతో బాగా పనిచేస్తాయని కొన్ని పరిశోదనలు కూడా చెబుతున్నాయి. అయితే, పసుపు ఐస్ క్యూబ్స్ వాడటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ నేరుగా అందుతాయని నిరూపించబడలేదు. కాబట్టి దీన్ని ఉపయోగించే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి.

5 / 5
Follow Us
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..

ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..