Garlic for Weight Loss: బరువు అదుపు చేసే ఔషధాల వెల్లుల్లి… ఇలా తింటే పొట్టకొవ్వు వెన్నలా కరిగిపోతుంది

ఊబకాయం నేటికాలంలో ప్రతి ఒక్కరినీ ఆందోళన కలిగిస్తుంది. ఊబకాయం గుండె జబ్బులను కూడా కలిగిస్తుంది. ఈధిక బరువు, కొవ్వు కూడా మరణానికి కారణమవుతాయి. అధిక బరువున్న వారు బరువు తగ్గడానికి రోజూ వ్యాయామం చేయాలి. చెమటలు పట్టించాలి. తినడం, త్రాగడం నుండి ఒత్తిడి వరకు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా బరువు పెరగడానికి ఒక కారణం. బరువు తగ్గాలంటే కాస్త వ్యాయామం చేయాలి..

|

Updated on: Jun 11, 2024 | 1:07 PM

ఊబకాయం నేటికాలంలో ప్రతి ఒక్కరినీ ఆందోళన కలిగిస్తుంది. ఊబకాయం గుండె జబ్బులను కూడా కలిగిస్తుంది. ఈధిక బరువు, కొవ్వు కూడా మరణానికి కారణమవుతాయి. అధిక బరువున్న వారు బరువు తగ్గడానికి రోజూ వ్యాయామం చేయాలి. చెమటలు పట్టించాలి. తినడం, త్రాగడం నుండి ఒత్తిడి వరకు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా బరువు పెరగడానికి ఒక కారణం. బరువు తగ్గాలంటే కాస్త వ్యాయామం చేయాలి. దానితోపాటు సరైన ఆహారం కూడా తీసుకోవడం అవసరం. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఇలాంటి వాటిల్లో పచ్చి వెల్లుల్లి ముఖ్యమైనది. దీనిని ఆహారంలో చేర్చుకుంటే కొవ్వు తగ్గడం సులభతరం అవుతుంది.

1 / 6
దానితోపాటు సరైన ఆహారం కూడా తీసుకోవడం అవసరం. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఇలాంటి వాటిల్లో పచ్చి వెల్లుల్లి ముఖ్యమైనది. దీనిని ఆహారంలో చేర్చుకుంటే కొవ్వు తగ్గడం సులభతరం అవుతుంది.

2 / 6
రోజ్ గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడం చాలా సులభం. గ్రీన్ టీ తయారు చేసేటప్పుడు నీటిని వేడి చేశాక అందులో ఒక వెల్లుల్లి రెబ్బను జోడించాలి. అంతే వెల్లుల్లితో గ్రీన్ టీ సిద్ధం అవుతుంది. దీనికి అల్లం కూడా జోడించవచ్చు. రుచి కోసం తేనె కొంచెం వేసుకోవచ్చు.

3 / 6
ఉదయాన్నే ఖాళీ కడుపుతో డిటాక్స్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ సులభంగా తొలగిపోతాయి. ఇది బరువు తగ్గడాన్ని కూడా సులభతరం చేస్తుంది. గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసంతోపాటు వెల్లుల్లి రెబ్బలను వేసి వేడిచేయాలి. ఈ పానీయం జీవక్రియ రేటును పెంచి,  బరువును తగ్గిస్తుంది.

4 / 6
పెరుగు గట్, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గిస్తుంది. పెరుగుపై ముక్కలుగా కట్‌ చేసిన వెల్లుల్లిని జల్లుకుని తినవచ్చు.

5 / 6
పొద్దున్నే జాబ్‌కు వెళ్లే హడావుడిలో చాలా మందికి బ్రేక్‌ ఫాస్ట్‌ చేసుకునేందుకు సమయం ఉండదు. అలాంటప్పుడు, పండ్లు, కూరగాయలతో స్మూతీస్ చేసుకోవచ్చు. స్మూతీని తయారుచేసేటప్పుడు అందులో ఒక వెల్లుల్లి రెబ్బ వేస్తే సరి. ఆరోగ్యంతోపాటు బరువు కూడా తగ్గొచ్చు.

6 / 6
Follow us