నిమ్మరసం వీటితో కలిపి తిన్నారో.. మీ కథ కంచికే! జర చూస్కోండి..
Bad Food Combinations with Lemon: నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నిమ్మలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మందికి నిమ్మకాయ లేకుంటే వారి భోజనం అసంపూర్ణంగా అనిపిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, నిర్విషీకరణ లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా నిమ్మరసం రుచి కోసమని..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
