AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోమారు కరోనా విజృంభణ.. వైరస్‌ బారినుండి రక్షించుకోవడానికి తినాల్సిన ఆహారాలు..!

కరోనా వైరస్ కొత్త రూపాంతరం ఇప్పుడు మళ్లీ వేగంగా విస్తరిస్తోంది. విటమిన్ డి లోపం ఉన్న వ్యక్తులు ఇతరులతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా వ్యాధి బారిన పడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే కరోనావైరస్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి విటమిన్ డి అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినమని వైద్యులు సూచిస్తున్నారు.

Jyothi Gadda
|

Updated on: Apr 01, 2023 | 3:08 PM

Share
vitamins

vitamins

1 / 6
జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులపై పోరాడటానికి విటమిన్ డి శరీరానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ డి తీసుకోవడం కరోనావైరస్ సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

2 / 6
పరిశోధకుల ప్రకారం.. విటమిన్ డి లోపం ఉన్న రోగులకు వైరస్‌కు ఎక్కువ అవకాశం ఉందని నివేదించారు. సూర్యకాంతి నుండి లభించే విటమిన్ డి కరోనాను నియంత్రిస్తుందని చెప్పారు.

3 / 6
మీరు కూడా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్టయితే, మీరు మీ రోజువారీ ఆహారంలో విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహారాన్ని చేర్చుకోవచ్చు.

4 / 6
చేపలు, గుడ్డు సొనలు, రెడ్ మీట్, పాలు, నారింజ, ఎండలో పెరిగిన పుట్టగొడుగులు, ఆకుకూరల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. ప్రాసెస్ చేసిన, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవద్దు.

5 / 6
మరోమారు కరోనా విజృంభణ.. వైరస్‌ బారినుండి రక్షించుకోవడానికి తినాల్సిన ఆహారాలు..!

6 / 6
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?

రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?

భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో

పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!

తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు

చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..

ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..

OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి

కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?

నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ