AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కుక్కకు ఈ ఆహారాలు విషంతో సమానం.. పెట్టారో వాటి ప్రాణాలకే ప్రమాదం.. తప్పక తెలుసుకోండి..

మన ఇంట్లో కుక్క కేవలం ఒక జంతువు మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల్లో ఒకరు. అందుకే మనం ఏం తిన్నా అందులో కొంత భాగం మన పెంపుడు కుక్కకు పెట్టడం అలవాటు. అయితే ఆ అలవాటే వాటి ప్రాణాల మీదకు తీసుకురావచ్చని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవులకు మేలు చేసే కొన్ని ఆహార పదార్థాలు కుక్కల అంతర్గత అవయవాలను దెబ్బతీస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

Krishna S
|

Updated on: Jan 25, 2026 | 7:48 PM

Share
ఉల్లిపాయలు, వెల్లుల్లి: ఇవి కుక్కలకు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిలో ఉండే థియోసల్ఫేట్ అనే రసాయనం కుక్కల శరీరంలోని ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. ఫలితంగా కుక్కలు తీవ్రమైన రక్తహీనత, బలహీనతకు గురవుతాయి. ముఖ్యంగా ఉల్లిపాయల కంటే వెల్లుల్లి ఐదు రెట్లు ఎక్కువ ప్రమాదకరమని మర్చిపోవద్దు.

1 / 5
పుట్టగొడుగులు: మనం ఎంతో ఇష్టంగా తినే మష్రూమ్స్ కుక్కల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇవి కుక్కల శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరును అస్తవ్యస్తం చేస్తాయి. కొన్నిసార్లు ఇది మరణానికి కూడా దారి తీయవచ్చు.

2 / 5
పచ్చి టమాటాలు: బాగా పండిన టమాటాలు తక్కువ మొత్తంలో ఇస్తే పర్వాలేదు కానీ పచ్చి టమాటాలు, వాటి ఆకులు, కాండం కుక్కలకు విషపూరితం. వీటిలో ఉండే సోలనిన్ వల్ల కుక్కలకు గుండె సమస్యలు, అజీర్ణం తలెత్తుతాయి.

3 / 5
ఐస్ క్రీం: కుక్కలు ఐస్ క్రీంలోని లాక్టోస్‌ను జీర్ణం చేసుకోలేవు. దీనివల్ల వాటికి విపరీతమైన వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. డెయిరీ ఉత్పత్తులకు బదులు కుక్కలకు సరిపడే ప్రత్యేకమైన ఫ్రోజెన్ ట్రీట్స్ ఇవ్వడం ఉత్తమం.

4 / 5
ఉప్పు - ఆల్కహాల్: చిప్స్ లాంటి ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు కుక్కలలో సోడియం అయాన్ విషప్రయోగంకు కారణమవుతాయి. ఇక ఆల్కహాల్ విషయానికి వస్తే.. అది కుక్కలను కోమాలోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రాణాపాయాన్ని కలిగిస్తుంది.

5 / 5
మీ కుక్కకు ఈ ఆహారాలు విషంతో సమానం.. పెట్టారో వాటి ప్రాణాలకే..

వాటర్ బాటిల్స్‌లో నీరు తాగుతున్నారా..? ఎలాంటి సీసా వాడితే బెటర్‌.

ఓర్నీ ఏంట్రా ఇలా ఉన్నారు.. బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు మాయం..

లెసైన్స్ లేకుండానే బండి ఎక్కారు.. కట్ చేస్తే..

బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే రిపబ్లిక్ డే ఆఫర్.. రీఛార్జ్ చేసుకుంటే..

భర్తను వదిలి నీకోసం వస్తే నన్ను వదిలేస్తావా.. ఈ మహిళ చేసిన పనికి

అసాధ్యుడువయ్యా... అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్‌ మరి

'మల్లెపూల' సైకో కిల్లర్.. OTT టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్

'పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..'కట్ చేస్తే షాకింగ్ నిజం

రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!
రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!