AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: 53 ఏళ్ల నటి భాగ్యశ్రీ తన అందాల రహస్యాన్ని బయటపెట్టింది..! అదేంటో తెలుసా..?

మీ ముఖం ముడతలు పడకుండా ఉండాలంటే వెంటనే ఈ డైట్ పాటించటం మొదలు పెట్టండి.

Jyothi Gadda
|

Updated on: Dec 20, 2022 | 8:43 PM

Share
53 ఏళ్ల నటి భాగ్యశ్రీ బుల్లితెర ద్వారా మళ్లీ నటిస్తుంది. ఎంత వయసు వచ్చినా వారి చర్మ సౌందర్యం అలాగే మెరుస్తూ కనిపిస్తుంది.

1 / 6
టమోటాలలో విటమిన్ ఎ, పొటాషియం, రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ శరీరానికి శక్తిని ఇస్తుంది. అలాగే మీ శరీరంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుంది.

2 / 6
చాలా మంది అభిమానుల ప్రశ్నకు, ఆమె తన అందాల రహస్యాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఎలాంటి డైట్ పాటించాలో నటి భాగ్యశ్రీ సూచించారు.

3 / 6
మీ రోజువారీ ఆహారంలో టమోటాలు చేర్చుకోండి. మీరు దీన్ని ఉడికించి లేదా వండకుండా కూడా తినవచ్చు. రోజూ టమోటాలు తినడం వల్ల ముఖంపై ముడతలు రాకుండా చూసుకోవచ్చు.

4 / 6
టమోటాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మానికి మంచి పోషణను ఇస్తుంది. అలాగే రోజూ టొమాటో తినడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

5 / 6
మీరు టమోటా రసం కూడా త్రాగవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా. ముందుగా టమోటాలో కొన్ని నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా గ్రైండ్ చేసి తాగాలి.

6 / 6
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో

అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం

2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా

సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..