Tips for Soft Idli: నోట్లో వేస్తే కరిగేలా ఇడ్లీలు రావాలంటే ఇలా చేయండి..

తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీలు చాలా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్. వారంలో రెండు సార్లైనా ఇడ్లీ చేస్తారు. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్‌లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. వేడి వేడి ఇడ్లీల్లో కొద్దిగా నెయ్యి, కారం పొడి వేసుకుని తింటే ఆహా.. చెబితేనే నోరు ఊరిపోతుంది కదా. హెల్త్‌కి మంచిదైనా ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఈ టిప్స్ పాటించండి. ఇడ్లీలు మెత్తగా రావాలంటే ముందుగా మీరు తీసుకునే క్వాంటిటీపై శ్రద్ధ పెట్టాలి. చాలా మంది ఇడ్లీ రవ్వని ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇడ్లీ పిండి ఎక్కువగా వేయడం వల్ల ఇడ్లీలు..

|

Updated on: Sep 08, 2024 | 3:53 PM

తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీలు చాలా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్. వారంలో రెండు సార్లైనా ఇడ్లీ చేస్తారు. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్‌లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. వేడి వేడి ఇడ్లీల్లో కొద్దిగా నెయ్యి, కారం పొడి వేసుకుని తింటే ఆహా.. చెబితేనే నోరు ఊరిపోతుంది కదా. హెల్త్‌కి మంచిదైనా ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఈ టిప్స్ పాటించండి.

1 / 5
ఇడ్లీలు మెత్తగా రావాలంటే ముందుగా మీరు తీసుకునే క్వాంటిటీపై శ్రద్ధ పెట్టాలి. చాలా మంది ఇడ్లీ రవ్వని ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇడ్లీ పిండి ఎక్కువగా వేయడం వల్ల ఇడ్లీలు గట్టిగా వస్తాయి. కాబట్టి చూసుకుని ఉపయోగించాలి.

2 / 5
ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఎప్పుడూ కూడా తాజా పప్పునే యూజ్ చేయాలి. ఇడ్లీ పిండిని ఫుడ్ ప్రాసెసర్ లేదా మిక్సీలో వేయడం వల్ల గట్టిగా వస్తాయి. కాబట్టి గ్రైండర్ ఉపయోగించడం బెటర్. కొద్దిగా మెంతులు యాడ్ చేయడం వల్ల రుచితో పాటు ఇడ్లీలు కూడా సాఫ్ట్‌గా ఉంటాయి.

3 / 5
ఇడ్లీ తయారు చేయడానికి చాలా మంది బియ్యాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇవి రేషన్ బియ్యం అయితే రుచిగా ఉంటాయి. అలాగే గ్రైండర్ నుంచి తీశాక.. చేతితో మళ్లీ మొత్తం పిండిని చేతితో బాగా కలపాలి.

4 / 5
చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ఇడ్లీ పిండి గ్రైండ్ చేసిన తర్వాత నేరుగా ఫ్రిజ్‌లో పెడతారు. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు గట్టిగా ఉంటాయి. కాబట్టి రాత్రంతా పులియబెట్టి వేస్తేనే మెత్తగా రావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

5 / 5
Follow us
నోట్లో వేస్తే కరిగేలా ఇడ్లీలు రావాలంటే ఇలా చేయండి..

‘ఇకపై ఇల్లు నాదే’.. దువ్వాడ శ్రీనివాస్‌కు మాధురి బంపర్‌ ఆఫర్..

చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే ఏమవుతుందో తెలుసా.? ఊహకు కూడా అందదు

ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు జై కొడుతున్న జనాలు? దీనికెందుకంత డిమాండో..

వందేభారత్‌ రైలు.. లోకో పైలట్ల నడుమ ఫైటింగ్‌.. కారణం తెలిస్తే షాక్

పండగ సీజన్‌లో క్రెడిట్‌ కార్డుతో షాపింగ్‌ చేస్తున్నారా?

యూబిట్ ఊబిలో సామాన్యుల విలవిలా..!
యూబిట్ ఊబిలో సామాన్యుల విలవిలా..!
మీరు మోమోస్ ఎక్కువగా తింటారా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే!

ఈ బ్యూటీ అందానికి దేవకన్యలు కూడా సాటిరారు.. ఆషికా పిక్స్ సూపర్..

గడువు తీరిన బీర్ తాగితే ఏమవుతుందో తెలుసా.?

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి

ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!

మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..

ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.

ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’

తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!

కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..

నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!

అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.

మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు