Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.? ఉదయం లేవగానే ఇలా చేయండి.. మంచి ఫలితం ఉంటుంది.

Weight Loss Tips: బరువు తగ్గడానికి చాలా రకాల మార్గాలు ఉంటాయి. అయితే ఉదయం నిద్రలేవగానే మన జీవన విధానాన్ని మార్చడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా.? కొన్ని రకాల సింపుల్‌ టిప్స్‌ను పాటించడం ద్వారా బరువు తగ్గడంలో మెరుగైన ఫలితం పొందవచ్చు. అవేంటంటే...

|

Updated on: Nov 25, 2021 | 7:17 PM

చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో బరువు పెరగడం ఒకటి. మారుతోన్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వెరసి బరువు పెరుగుతున్నాయి. బరువు తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఉదయం లేవగానే జీవనశైలిలో కొన్ని మార్పులు చేస్తే వేగంగా బరువు తగ్గొచ్చు అవేంటంటే..

1 / 6
ఉదయం లేవగానే కాఫీ, టీలు తాగడం మానేసి కొన్ని గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అదే మాములు నీరు అయితే 1 లీటర్‌ వరకు తాగాలి ఇలా చేయడం వల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది, క్యాల‌రీలు ఖ‌ర్చయి కొవ్వు క‌రుగుతుంది.

2 / 6
టిఫిన్‌ వీలైనంత వరకు ఇంట్లో చేసిందే తినడానికి ప్రయత్నించాలి. హోటళ్లలో చేసిన టిఫిన్లను తినడం వల్ల శ‌రీరంలో క్యాలరీలు చేరుతాయ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

3 / 6
మరీ ఆలస్యంగా లేవకుండా ఉదయం లేలేత సూర్య కిరణాలు శరీరంపై పడేలా చూసుకోవాలి. పూర్తిగా ఎండలో ఉండకుండా 60 శాతం సూర్య ర‌శ్మికి త‌గిలేలా ఎండ‌లో క‌నీసం 20 నిమిషాలు ఉండాలి. దీంతో విట‌మిన్ డి త‌యార‌వుతుంది. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది.

4 / 6
బ్రేక్‌ ఫాస్ట్‌లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో బ‌రువు త‌గ్గడం తేలిక‌వుతుంది.

5 / 6
రోజూ ఉదయం నిద్రలేవగానే మీ బరువును చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోజుకు కొంచెం తగ్గుతున్నామన్న భావనతో బరువు తగ్గాలనే లక్ష్యం మీలో మరింత పెరుగుతుంది.

6 / 6
Follow us