Facts of Ants: చీమలు ఒకే మార్గంలో పయనిస్తాయో తెలుసా?.. షాకింగ్ వాస్తవాలు మీకోసం..!

చీమలను చూడగానే మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. అవి ఎప్పుడు నిద్రపోతాయి, పగలు నిద్రపోతాయా? లేక అర్ధరాత్రి నిద్రపోతాయా? ఈ చీమల కదలికలు కూడా సరళ రేఖలో కనిపిస్తాయి. మానుషులు కూడా అంత ఖచ్చితంగా నడవలేరు. చీమలు ఎందుకు ఇలాగే కదులుతాయి. ఇలా అనేక సందేహాలు మెదులుతాయి. అయితే, శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా వీటి గుట్టును తేల్చేందుకు ప్రయత్నించి.. ఒక అభిప్రాయానికి వచ్చాడు. చీమలు ఇలా చేయడానికి గల కారణాలేంటో వివరించారు.

|

Updated on: May 02, 2022 | 6:30 AM

1 / 5
ముందుగా చీమలు నిద్రపోతాయో లేదో తెలుసుకుందాం.. గార్డియన్ నివేదిక ప్రకారం, చీమలు నిద్రపోతాయి. కానీ మనం అర్థం చేసుకున్న రీతిలో అస్సలు కాదు.1983లో చీమలపై చేసిన పరిశోధన ప్రకారం, అవి 24 గంటలలో 12-12 గంటల వ్యవధిలో, అది కూడా 8-8 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి. వాటికి నిద్ర కంటే కునుకులే ఎక్కువ ఇష్టం. అందుకే ఎక్కువగా చీమలు కదులుతూనే కనిపిస్తాయి.

2 / 5
అవి ఎల్లప్పుడూ సరళ రేఖలో ఎందుకు కదులుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. BBC మ్యాగజైన్ సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం, చీమను సామాజిక క్రిమి అని పిలుస్తారు. అవి సామాజికంగా నివసిస్తాయి. అందుకే అవి బృందాన్ని విశ్వసిస్తాయి. ఆ కారంగానే అవి ఎప్పుడూ గుంపులు గుంపులుగా పయనిస్తాయి. చీమల నుంచి వచ్చే రసాయనం కూడా ఈ సరళ రేఖకు కారణం.

3 / 5
చీమలు తమ ఇతర సహచరులతో కలిసి ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడల్లా ఒకే వరుసలో పయనిస్తాయి. ఇలా వెళ్లడానికి చీమలు ఒక ప్రత్యేక రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీనిని ఫెరోమోన్స్ అని పిలుస్తారు. దాని వాసనను పసిగడుతూ, ఇతర చీమలు ముందుకు సాగుతున్నాయి. ఈ విధంగా ఒక లైన్ తయారు చేయబడినట్లు కనిపిస్తుంది. ఏ చీమ అయినా లైన్ తప్పిపోతే.. కొన్ని సెకన్లలోనే మళ్లీ దానిని సెట్ చేస్తాయి.

4 / 5
ఈ రసాయన వాసన ద్వారా చీమల గుంపులు వాటి ఆహారాన్ని చేరుకోవడమే కాకుండా వాటి నివాస స్థలానికి కూడా చేరుకుంటాయి. ఈ రసాయనం సహాయంతో అవి వివిధ నిర్మాణాలను కూడా చేయగలవని నివేదిక చెబుతోంది.

5 / 5
Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!