AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spring Onions: జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే దెబ్బకు సమస్యలన్నీ హాంఫట్..

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు.. అంటే ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలు ఎన్నో అందులో ఉన్నాయని అర్థం. అయితే.. ఉల్లిపాయ రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఎంతగానో ఉపకరిస్తుంది. దీనితో ఎన్ని ఉపయోగకరమైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటే.. చెప్పడం కూడా కష్టమే...

Ganesh Mudavath
|

Updated on: Feb 18, 2023 | 10:58 AM

Share
ఉల్లిపాయ మొలకలను ఉల్లికాడలు అని అంటారు. వీటికే స్ప్రింగ్ ఓనియ‌న్స్ అని కూడా పేరు. ఉల్లిపాయల్ని వాడలేని వారికి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. ఈ స్ప్రింగ్ ఓనియన్స్‌ను కూరలు, సలాడ్స్, సూప్స్‌, బిర్యానీ వంటి పలు ఆహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

1 / 5
ఉల్లికాడల్లో పీచు పదార్ధం ఎక్కువ. తరచుగా తినేవారిలో బరువు సమస్య ఏర్పడదు. ఇంకా మలబద్ధక సమస్య కూడా ఉండదు. ఉల్లి కాడల్లో ఉన్న డైటరీ ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఫైల్స్ సమస్యతో ఇబ్బందిపడేవారు ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా పెరుగు వేసుకుని అందులో ఉల్లికాడ ముక్కలను కలిపి.. రోజుకి రెండుసార్లు తింటే పైల్స్ స‌మ‌స్య త‌గ్గుతుంది.

2 / 5
ఉల్లికాడ‌ల్లోనే స‌ల్ఫర్ అధికం. దీంతో తరచుగా తినే ఆహారంలో చేర్చుకుంటే కొలెస్ట్రాల్‌ను, హైబీపీని అదుపులో ఉంటాయి. జ‌లుబు, ద‌గ్గుతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడ‌ల‌ సూప్‌ దివ్య ఔషధం. ఉల్లికాడల సూప్ తాగితే దగ్గు జలుబు నుంచి వెంటనే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3 / 5
ఉల్లికాడ‌ల్లో  ఉండే పెక్టిన్ అనే ప‌దార్థం పెద్ద పేగుల్లోని సున్నిత‌మైన పొర‌ల‌ను ర‌క్షిస్తుంది. దీంతో పెద్ద పేగు దెబ్బ తిన‌కుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా నివారిస్తుంది. ఉల్లికాడల్లో ఉన్న గ్జియాంతిన్ అనే పదార్థం కంటిచూపుని మెరుగుపరుస్తుంది.

4 / 5
ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటూ, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకొనే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. వాటిల్లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ‘సి’, బీటా కెరొటిన్ కూడా ఎక్కువ మొత్తంలోనే లభిస్తాయి.

5 / 5
Follow Us
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ

బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!

ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?

అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..

అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!

వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?

గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..

Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!

మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!

అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..