5 / 5
నిద్రకు ముందు కూడా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపిన తేనె తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మానసిక, శారీరక విశ్రాంతికి దోహదం చేస్తుంది. తేనె ప్రకృతి ప్రసాదించే అమృతం వంటిది. మంచి డీటాక్సిఫికెంట్ కూడా.