ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధులలో గుండెపోటు తర్వాత క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే గ్రీన్ టీ తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారి సూచనల ప్రకారం పాలు, పంచదార, టీ ఆకులతో చేసిన టీ కంటే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.