Walnuts for Skin: వాల్ నట్స్‌తో అందం రెట్టింపు.. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది!

Updated on: Jan 25, 2025 | 1:24 PM

ఆరోగ్యాన్ని పెంచడంలో వాల్ నట్స్ ఎంతో చక్కగా సహాయ పడతాయి. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చర్మ అందాన్నిపెంచడంలో బాగా హెల్ప్ చేస్తాయి. చర్మ సమస్యలను తగ్గించి.. మెరిసేలా చేస్తుంది..

1 / 5
వాల్ నట్స్ ను ఎక్కువగా తింటే కొంతమందికి కాళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. వాల్‌నట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కానీ అతిగా తినడం వల్ల మలబద్ధకం పెరిగే అవకాశం కూడా ఉంది.

2 / 5
వాల్‌నట్స్‌లోని పోషకాలు మెదడుకు మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్‌నట్స్ స్పెర్మ్‌ను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడతాయి. ఇది పురుషుల సంతానోత్పత్తికి సహాయపడుతుంది. వాల్‌నట్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

3 / 5
ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి స్కిన్‌ని హైడ్రేట్ చేసి, ఇన్‌ప్లమేషన్‌ని తగ్గిస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా చర్మం త్వరగా పొడిబారదు. స్కిన్ త్వరగా పాడవకుండా చేస్తుంది.

4 / 5
వాల్‌నట్స్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి పేగులోని బ్యాక్టీరియాను మార్చి వాపును తగ్గిస్తాయి. వాల్‌నట్స్ మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వాల్‌నట్స్ ఆకలిని నియంత్రిస్తాయి. దీనివల్ల అనారోగ్యకరమైన ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది.

5 / 5
వాల్‌నట్స్‌లో విటమిన్ E, మెలటోనిన్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. వాల్‌నట్స్ తింటే LDL (చెడు) కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె పనితీరుకు సహాయపడే ALA కూడా ఇందులో ఉంది. వాల్‌నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడును రక్షిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.