Eggs Side Effects: ఆరోగ్యానికి మంచిదికదా అని ఎప్పుడుపడితే అప్పుడు గుడ్డు తినకూడదట.. ఈ టైంలో తీసుకుంటే యమ డేంజర్!
చాలా మందికి ఇష్టమైన ఆహారాల్లో గుడ్లు ముఖ్యమైనవి. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే పిల్లలు, వృద్ధులు, రోగులతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిని గుడ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇందులో మాంసకృత్తులతో పాటు, ఫోలేట్, జింక్, కాల్షియం, విటమిన్లు-ఎ, ఇ, డి, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా..