2 / 5
గుడ్డు, ఉసిరి పొడి, లేదా రసం ఉపయోగించి కూడా హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం 2 గుడ్లను తీసుకుని ఒక బౌల్‌లో పగులగొట్టి వేసుకోవాలి. దానికి 1 స్పూన్ ఉసిరికాయ పొడిని వేసి బాగా కలిసేట్టుగా కొట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు రూట్స్ నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. అలాగే, 20 నుంచి 30 వరకు వదిలేయండి. ఆ తరువాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఇది జుట్టు మూలాలను బలంగా, నల్లగా మార్చేస్తుంది.