6 / 6
అరటిపండు: రోజూ అరటిపండు తినడం వల్ల శరీరానికి కేలరీలు, కార్బోహైడ్రేట్లు అందుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక అరటిపండులో 150 కేలరీలు మరియు 37.5 కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే రాత్రిపూట అరటిపండు తినడం వల్ల ఊబకాయం వస్తుంది. (కేవలం అవగాహన కోసం మాత్రమే.. పాటించే ముందు వైద్యులను సంప్రదించండి..)