Sreeleela: శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ.. డేట్ కూడా ఫిక్స్ చేస్తున్న అమ్మడు..
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్లో మరో బిగ్ స్టెప్ తీసుకోబోతున్నారు. ఇన్నాళ్లు తెలుగుతో పాటు కన్నడ సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కెరీర్లో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. ఆల్రెడీ సౌత్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు.
![టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్లో మరో బిగ్ స్టెప్ తీసుకోబోతున్నారు. ఇన్నాళ్లు తెలుగుతో పాటు కన్నడ సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/sreeleela-smile-1.jpg?w=1280&enlarge=true)
1 / 7
![ఆల్రెడీ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కెరీర్లో మరో అడుగు ముందుకు వేస్తున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/sreeleela-age-4.jpg)
2 / 7
![ఆల్రెడీ సౌత్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఓ సక్సెస్ఫుల్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/sreeleela-husband-3.jpg)
3 / 7
![ప్రజెంట్ వరుసగా సౌత్ బ్యూటీస్‌తోనే సినిమాలు చేస్తున్నారు వరుణ్ థావన్. సిటాడెల్ వెబ్ సిరీస్‌లో సమంతతో కలిసి నటించారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/sreeleela-pics-1.jpg)
4 / 7
![ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న బేబీ జాన్ సినిమాలో కీర్తి సురేష్‌తో జోడి కడుతున్నారు. ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలో సౌత్ బ్యూటీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/sreeleela-looks-1.jpg)
5 / 7
![డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రయాంగులర్ లవ్ స్టోరిలో హీరోగా నటిస్తున్నారు వరుణ్. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, శ్రీలీల హీరోయిన్గా కనిపించబోతున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/sreeleela-age-1.jpg)
6 / 7
![జూలైలో ప్రారంభం కానున్న ఈ సినిమాను అక్టోబర్‌లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో త్వరలోనే శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ ఉండబోతుందన్న న్యూస్ ట్రెండ్ అవుతోంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/sreeleela-look-2.jpg)
7 / 7