1 / 5
బ్రౌన్ రైస్ తినాలంటే చాలా మందికి అంతగా ఇష్టం ఉండదు. ఇవి కాస్తా లావుగా ఉంటాయని ఆసక్తి చూపరు. కానీ, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి శరీరానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయి.