AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: లొట్టలేసుకుని చికెన్ తెగ లాగించేస్తున్నారా.? నేరుగా యమలోకానికి పార్శిల్ పక్కా.!

ముక్క లేనిది ముద్ద దిగడం లేదా? కోడి కూర లేనిదే భోజనం రుచించడం లేదా? అయితే మీకో బ్యాడ్‌ న్యూస్‌.. చికెన్ అతిగా తింటే క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట. లేటెస్ట్ గా నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Ravi Kiran
|

Updated on: Apr 29, 2025 | 7:03 PM

Share
 చికెన్ అతిగా తింటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ అంటే పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తేలింది. చికెన్‌లో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువ. విటమిన్ బి12, కొలైన్ పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల్లో నరాల వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఇది తింటే బలం వస్తుందని డాక్టర్లు చెబుతారు.

1 / 5
పైగా రెడ్ మీట్‌తో పోలిస్తే హెల్త్ రిస్క్‌లు తక్కువ. చికెన్ తో ఇన్ని ప్రయోజనాలున్నా.. అదే పనిగా డైలీ తింటే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు. వారానికి 300 గ్రాములకు మించి చికెన్ తింటే పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదముందట.

2 / 5
మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ ముప్పు మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కువగా ఉండే అవకాశముందట. పలు రకాల పౌల్ట్రీ ఉత్పత్తులు కోడి, టర్కీ, బాతు లాంటి మాంసాలు తినడం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది.

3 / 5
 ఈ అధ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. పరిశోధకులు దాదాపు 19 సంవత్సరాలు 4వేల మందికి పైగా వ్యక్తులపై రీసెర్చ్ చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. పాంక్రియాటిక్ సమస్యలు, లివర్ జబ్బులు, కడుపు నొప్పి, రెక్టల్ క్యాన్సర్ లాంటి వాటినీ గుర్తించారు.

4 / 5
 వారానికి 2 లేదా 3 రోజులు మాత్రమే చికెన్‌ తినాలని అధ్యయనకారులు సూచించారు. వారానికి 100 గ్రాముల వరకు తింటే ఎలాంటి ముప్పు ఉండదట. క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుందని నిపుణులు సూచించారు.

5 / 5
Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు

టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..

అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే

ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?

చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..

టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?

సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?

పిల్లల లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి పాడైపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే