Seema Chintakaya: డయాబెటీస్‌ని కంట్రోల్ చేసే సీమ చింతకాయలు.. మిస్ చేయకండి..

|

Sep 24, 2024 | 1:44 PM

సీమ చింతకాయల గురించి గ్రామాల్లో ఉండే వారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సిటీల్లో ఉండే వారికి మాత్రం వీటి గురించి పెద్దగా తెలీదు. ఇవి గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. గ్రామాల్లో పెరిగిన వారికి వీటి గురించి.. ఇందులో ఉండే పోషకాల గురించి బాగా తెలిసే ఉంటుంది. ఈ చింతకాయలు దొరకడం చాలా కష్టం. కేవలం సీజన్ల వారీ గానే లభిస్తాయి. ఈ చింతకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆరోగ్యానికి అమృతంతో సమానమని చెప్పొచ్చు. వీటిని పలు రకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఈ చింతకాయల్లో మెగ్నీషియం..

1 / 5
సీమ చింతకాయల గురించి గ్రామాల్లో ఉండే వారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సిటీల్లో ఉండే వారికి మాత్రం వీటి గురించి పెద్దగా తెలీదు. ఇవి గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. గ్రామాల్లో పెరిగిన వారికి వీటి గురించి.. ఇందులో ఉండే పోషకాల గురించి బాగా తెలిసే ఉంటుంది. ఈ చింతకాయలు దొరకడం చాలా కష్టం. కేవలం సీజన్ల వారీ గానే లభిస్తాయి.

2 / 5
ఈ చింతకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆరోగ్యానికి అమృతంతో సమానమని చెప్పొచ్చు. వీటిని పలు రకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఈ చింతకాయల్లో మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఐరన్, పొటాషియం లభిస్తాయి.

3 / 5
ఈ చింతకాయలు తియ్యగా, పుల్లగా ఉంటాయి. నోట్లే వేసుకున్న వెంటనే కరిగిపోతుంది. డయాబెటీస్ పేషెంట్లు.. వీటిని తినడం ఎంతో మంచిది. వీటిల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. కాబట్టి షుగర్ వ్యాధితో బాధ పడేవారు వీటిని తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది.

4 / 5
ఈ చెట్టు ఆకుల రసాన్ని తీసుకున్నా కూడా మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సీమ చింతకాయలు తిన్నా, ఈ చెట్టు ఆకుల రసాన్ని తాగినా.. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

ఈ చెట్టు ఆకుల రసాన్ని తీసుకున్నా కూడా మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సీమ చింతకాయలు తిన్నా, ఈ చెట్టు ఆకుల రసాన్ని తాగినా.. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

5 / 5
అదే విధంగా ఈ చింతకాయలు తింటే.. చెడు కొలెస్ట్రాల్, గుండె పోటు, స్టోర్ వంటి సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది. రక్త హీనత సమస్య తగ్గుతుంది. పొట్ట ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి ఇవి కనిపిస్తే ఖచ్చితంగా తినండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

అదే విధంగా ఈ చింతకాయలు తింటే.. చెడు కొలెస్ట్రాల్, గుండె పోటు, స్టోర్ వంటి సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది. రక్త హీనత సమస్య తగ్గుతుంది. పొట్ట ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి ఇవి కనిపిస్తే ఖచ్చితంగా తినండి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)