Cardamom: యాలకులతో ప్రయోజనాలు బోలెడు.. క్యాన్సర్‌తో సహా ఎన్నో వ్యాధులకు విరుగుడు!

స్వీట్లు, టీ లాంటి వాటిల్లో రుచికోసం కాసిన్ని యాలకులు వేస్తుంటాం. భోజనం తరవాత మౌత్‌ఫ్రెష్‌నర్‌లా కూడా యాలకులను వాడుతుంటాం. వీటి వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా యాలకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. యాలకులు నమలడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది..

|

Updated on: Sep 30, 2024 | 8:47 PM

స్వీట్లు, టీ లాంటి వాటిల్లో రుచికోసం కాసిన్ని యాలకులు వేస్తుంటాం. భోజనం తరవాత మౌత్‌ఫ్రెష్‌నర్‌లా కూడా యాలకులను వాడుతుంటాం. వీటి వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా యాలకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. యాలకులు నమలడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది.

1 / 5
యాలకులు అనేక రకాల యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో రక్తపోటును నియంత్రిస్తాయి. యాలకులు నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. యాలకులు మనస్సు, శరీరాన్ని సంతోషంగా ఉంచుతాయి.

2 / 5
యాలకులు తీసుకోవడం వల్ల ఆందోళన, డిప్రెషన్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఏలకులను నీటిలో వేసి మరిగించి తాగితే మంచిది. దీని వాసన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా, యాలకులలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించి, చర్మానికి మెరుపునిస్తుంది.

3 / 5
వర్షాకాలంలో దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పితో బాధపడుతుంటే యాలకులు టీ తాగడం మంచిది. యాలకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

4 / 5
పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, కండరాల తిమ్మిరితో బాధపడే వారికి యాలకుల నీరు చాలా మేలు చేస్తుంది. యాలకుల నీటిలో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

5 / 5
Follow us
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!

గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..

యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?

హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!

ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..

ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!

అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.

అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!

నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.

జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..