మునగకాయలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జింక్, కాపర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు మనక్కాయలో ఉంటాయి. అలాగే, దీన్ని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్‌తో సహా అనేక ముఖ్యమైన పోషకాలను పొందవచ్చు. అందుకే మునగకాయ తినడం వల్ల పురుషులకు మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు..