AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనికిరాని బల్బులను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ఐడియాలతో మీ ఇంటిని అలంకరించండిలా!

సాధారణంగా ఇంట్లో బల్బు ఫ్యూజ్ అవ్వగానే మనం దానిని చెత్తబుట్టలో వేస్తాం. కానీ కొంచెం సృజనాత్మకత (Creativity) ఉంటే, ఆ పాత బల్బులే మీ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా మారుతాయి. అవును వినడానికి వింతగా అనిపించినప్పటికీ ఇది సూపర్ ఐడియా..ఫ్యూజ్ అయిపోయిన పాత గాజు బల్బులను పక్కన పడేయకుండా, వాటిని ఇంటి అలంకరణ కోసం ఎలా ఉపయోగించవచ్చో కొన్ని వినూత్న ఐడియాలు ఇక్కడ ఉన్నాయి.

Jyothi Gadda
|

Updated on: Apr 20, 2026 | 6:05 PM

Share
అందమైన ఫ్లవర్ వాజ్: బల్బ్ పైభాగంలో ఉండే మెటల్ క్యాప్‌ను జాగ్రత్తగా తీసి, లోపలి భాగాలను తొలగించాలి. ఆ ఖాళీ బల్బులో నీటిని నింపి, చిన్న చిన్న మనీ ప్లాంట్లు లేదా పూల కొమ్మలను ఉంచవచ్చు. వీటిని ఒక స్టాండ్‌పై అమర్చినా లేదా దారంతో వేలాడదీసినా చాలా అందంగా కనిపిస్తాయి.

1 / 5
చిన్నపాటి టెర్రిరియం: బల్బ్ లోపల ఇసుక, చిన్న రాళ్లు, చిన్నపాటి ఇండోర్ మొక్కలను అమర్చి ఒక మినియేచర్ గార్డెన్ (Terrarium) తయారు చేయవచ్చు. ఇది మీ స్టడీ టేబుల్ లేదా ఆఫీస్ డెస్క్ మీద ఉంచడానికి చాలా బాగుంటుంది.

2 / 5
కలర్ ఫుల్ డెకరేటివ్ పీసెస్: బల్బులపై విభిన్న రంగుల గ్లిట్టర్స్ లేదా గ్లాస్ పెయింట్స్ ఉపయోగించి చిత్రాలు వేయవచ్చు. వీటిని పండుగ సమయంలో గార్డెన్‌లో లేదా బాల్కనీలో వేలాడదీస్తే మీ ఇల్లు తళతళలాడుతుంది.

3 / 5
ఆయిల్ లాంప్స్ (నూనె దీపాలు): కొంచెం వెరైటీగా కావాలనుకుంటే, బల్బులో కిరోసిన్ లేదా నూనె పోసి వత్తిని అమర్చి దీపంలా వెలిగించవచ్చు. ఇది పాతకాలపు లాంతర్ల లుక్‌ను ఇస్తుంది.

4 / 5
పారేసే బల్బులను సరికొత్త మలచుకోని మీ డైనింగ్‌ టేబుల్‌పై సాల్ట్‌, సొంపు, ఇతర మసాలా దినుసులు భద్రపరిచే చిన్న కంటైనర్లగా కూడా మార్చుకోవచ్చు.వృథాగా పారేసే వస్తువులతో ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, తక్కువ ఖర్చుతో మీ ఇల్లు అందంగా మారుతుంది.

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..