4 / 5
అలాగే పైన చెప్పినవి ఏమీ లేని వాళ్లు.. సీతా రాముల ఫొటోకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి.. ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం, లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందట.