AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే.. డబ్బుకు లోటుండదు..

ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదని.. అందరూ అనుకుంటారు. అయితే మన పనులే.. ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కొంత మంది ఎంతో కష్ట పడుతూ ఉంటారు. అయినా ఒక్క పైసా కూడా ఇంట్లో ఉండదు. ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండకుండా, గౌరవంగా బ్రతకాలంటే.. లక్ష్మీ దేవి కటాక్షం కావాలి. ఈ ఏడాది వచ్చే శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే.. డబ్బుకు లోటుండకుండా లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు..

Chinni Enni
|

Updated on: Apr 15, 2024 | 5:58 PM

Share
ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదని.. అందరూ అనుకుంటారు. అయితే మన పనులే.. ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కొంత మంది ఎంతో కష్ట పడుతూ ఉంటారు. అయినా ఒక్క పైసా కూడా ఇంట్లో ఉండదు. ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండకుండా, గౌరవంగా బ్రతకాలంటే.. లక్ష్మీ దేవి కటాక్షం కావాలి.

1 / 5
ఈ ఏడాది వచ్చే శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే.. డబ్బుకు లోటుండకుండా లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
శ్రీరామ నవమి రోజు.. సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి.. పసుపు రాసి గంధం, కుంకుమ బొట్లు పెట్టి.. ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. విగ్రహం లేని వారు వెండి నాణెంకు అయినా ఇలా చేయవచ్చు. వెండి నాణెం లేని వాళ్లు రాగి నాణెంను అయినా ఉపయోగించవచ్చు.

3 / 5
అలాగే పైన చెప్పినవి ఏమీ లేని వాళ్లు.. సీతా రాముల ఫొటోకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి.. ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం, లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందట.

4 / 5
వెండి కాయిన్, రాగి నాణెం కూడా లేని వాళ్లు ఒక్క రూపాయి బిళ్లతో అయినా తీసుకుని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు ఏడాది అంతా కలిసి వస్తుంది.

5 / 5
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..

రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..

సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా

ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా

హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?

సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే