Interesting Facts: టోపీ పెట్టుకుంటే నిజంగానే జుట్టు రాలిపోతుందా.. నిజమెంత!

|

Nov 13, 2023 | 10:20 PM

కొన్ని సందేహాలు, అపోహలు మనుషుల్ని ఎప్పుడూ అనుమానంలోకి తోసేస్తాయి. జుట్టు వల్ల అందం అనేది రెట్టింపు అవుతుంది. ఆడవారికైనా, మగవారికైనా జుట్టు రాలిపోతుంది అంటే మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతూంటారు. అయితే ఇప్పుడున్న జీవన శైలి ఆధారంగా జుట్టుపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో జుట్టు బలహీన పడి ఊడి పోతుంది. ఈ క్రమంలోనే టోపీ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని చాలా మంది నమ్ముతూంటారు. ఇందులో ఎంత నిజం ఎంత? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో..

1 / 5
కొన్ని సందేహాలు, అపోహలు మనుషుల్ని ఎప్పుడూ అనుమానంలోకి తోసేస్తాయి. జుట్టు వల్ల అందం అనేది రెట్టింపు అవుతుంది. ఆడవారికైనా, మగవారికైనా జుట్టు రాలిపోతుంది అంటే మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతూంటారు. అయితే ఇప్పుడున్న జీవన శైలి ఆధారంగా జుట్టుపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో జుట్టు బలహీన పడి ఊడి పోతుంది. ఈ క్రమంలోనే టోపీ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని చాలా మంది నమ్ముతూంటారు. ఇందులో ఎంత నిజం ఎంత? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. హార్మోన్లలో మార్పులు, జన్యు పరమైన మార్పులు, తీసుకునే ఆహారం వల్ల కూడా జుట్టు అనేది రాలి పోతుంది. కేవలం టోపీ పెట్టుకోవడంవల్ల జుట్టు రాలి పోతుందని అనుకోవడం అపోహని నిపుణులు చెబుతున్నారు. టోపీ పెట్టుకునేది మాడు వేడెక్కకుండా ఉండటం కోసమే. అయితే మరీ బిగుతుగా ఉండే టోపీలు పెట్టుకోకపోవడమే మంచిది.

3 / 5
అలాగే సరైన నిద్ర లేకపోయినా కూడా జుట్టు రాలిపోతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి వల్ల హార్మోన్లు అనేవి ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. దీంతో జుట్టు ఊడి పోతూ ఉంటుంది. ప్రతి రోజూ 7 గంటల నుంచి 8 గంటలు తప్పని సరిగా నిద్ర పోవాలి.

4 / 5
లైఫ్ స్టైల్ లో మార్పుల వల్ల కూడా జుట్టు అనేది రాలి పోతుంది. జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల జుట్టుకు సరైన పోషణ అందదు. దీంతో కుదళ్లు బలహీనమైన రాలిపోతుంది. వ్యాయామం చేయక పోవడం వల్ల తలపై రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదు. దీంతో జుట్టు రాలిపోయే అవకాశాలు ఉన్నాయి. గర్భ నిరోధక మాత్రలు వాడినా కూడా జుట్టు రాలి పోతుంది

5 / 5
కాబట్టి టోపీ పెట్టుకుంటేనే జుట్టు రాలి పోతుందనుకుంటే పొరపాటే అంటున్నారు నిపుణులు. జుట్టు రాలి పోతుందని భయంతోనే చాలా మంది బండి డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ కూడా పెట్టు కోవడం లేదు.