AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg: గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది..? ఈ నిజాలు తెలిస్తే మళ్లీ ఆ తప్పు చెయ్యరు..

ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు, జిమ్‌కు వెళ్లేవారు లేదా గుండె జబ్బుల భయం ఉన్నవారు చేసే మొదటి పని.. గుడ్డులోని పచ్చసొనను తీసి పక్కన పెట్టడం. పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, అది గుండెకు హాని చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే తాజాగా జరుగుతున్న పరిశోధనలు ఈ విషయంలో సంచలన విషయాలను వెల్లడిస్తున్నాయి. గుడ్డు పచ్చసొన నిజంగానే విలనా? లేక అందులో మన శరీరానికి అవసరమైన అమృతం లాంటి పోషకాలు ఉన్నాయా? ఇప్పుడు చూద్దాం..

Krishna S
|

Updated on: Feb 10, 2026 | 9:29 PM

Share
గుడ్డు తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. కానీ అసలైన పోషకాలన్నీ పచ్చసొనలోనే దాగి ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చసొనలో ఉండే కోలిన్ అనే మూలకం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

1 / 5
గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు గుడ్డు పచ్చసొన తినకుండా ఉండాలి. వైద్యుల సలహా మేరకు ఇలాంటి వారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినాలి.

2 / 5
ఎక్కువ గుడ్లు తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. డయాబెటిక్ రోగులకు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వారానికి తినే గుడ్ల సంఖ్యను చాలా పరిమితం చేయాలి.

3 / 5
పచ్చసొన అందరికీ మంచిదే అయినప్పటికీ, కొందరు మాత్రం వైద్యుల సలహాతో తీసుకోవడం ఉత్తమం. ఇప్పటికే తీవ్రమైన గుండె జబ్బులు ఉన్నవారు, మధుమేహం, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు,
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పచ్చసొన అందరికీ మంచిదే అయినప్పటికీ, కొందరు మాత్రం వైద్యుల సలహాతో తీసుకోవడం ఉత్తమం. ఇప్పటికే తీవ్రమైన గుండె జబ్బులు ఉన్నవారు, మధుమేహం, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

4 / 5
పచ్చసొనలో విటమిన్ B9 ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు, పుట్టబోయే బిడ్డ ఎదుగుదలకు అత్యంత అవసరమైన పోషకం. గుడ్డు పచ్చసొనను శత్రువులా చూడాల్సిన అవసరం లేదు. అది ప్రకృతి ప్రసాదించిన మల్టీ విటమిన్ క్యాప్సూల్ లాంటిది. అయితే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మితంగా తీసుకోవడం వల్ల దాని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.

5 / 5
Follow Us
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?

పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...

రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు

లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి

సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ

అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..

పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!

దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..

చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?