
అధిక ఆల్కహాల్ తీసుకోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ధూమపానం, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. చాలా మందికి టీ తాగడం అంటే ఇష్టం. దానివల్ల కాలేయం కొవ్వుగా మారుతుంది.

Tea

టీ ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి, జీర్ణ సమస్యలు, ఆకలి లేకపోవడం, కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి.

కొవ్వు కాలేయంతో పోరాడగలవు. ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో గ్రీన్ టీ తాగడం ప్రయోజనకరం. రోజుకు 1 నుండి 2 కప్పుల టీని తేలికపాటి పాలతో త్రాగాలి. ఎక్కువ చక్కెర, క్రీమ్ లేదా పాలు తాగొద్దు. గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగండి.

మీకు ఇప్పటీకే ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే మాత్రం డాక్టర్ సలహా మేరకు మాత్రమే టీ తాగండి. ఆలా కాదంటే సమస్యలు తప్పవు. అందుకే జాగ్రత్త పడాలి. ఏదైన ఎక్కువగా తీసుకొంటే అనారోగ్యం బారిన పడతారు. అందుకే అన్ని కూడా శరీరానికి సరిపడా తీసుకోవడం మంచిది.