చపాతీ పిండి చేతులకు అంటుకుంటుందా.? ఇలా చేస్తే సమస్య ఉండదు..
రోటీలు, పూరీలు, చపాతీలు అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు. చపాతీ, రోటీలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయం, రాత్రి పూట కూడా వీటినే తింటున్నారు. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అయితే వీటి కోసం పిండి కలిపేటప్పుడు చేతులకు జిగటగా ఉంటాయి. చేతులకు అంటుకుని చిరాకుగా అనిపిస్తుంది. అలా అని సరిగా కలపకపోతే.. చపాతీలు, రోటీలు, పుల్కాలు సరిగా రావు. మరి చేతులకు జిగటగా అంటుకోకుండా.. చపాతీలు, రోటీలు, పుల్కాలు బాగా రావాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
