Tips for Healthy Lips: లిప్‌స్టిక్ వాడకపోయినా పెదాలు ఎర్రగా ఉండాలా.. ఈ టిప్స్ మీకోసమే!

|

Mar 19, 2024 | 6:24 PM

అందరి పెదాలు ఎర్రగా ఉండవు. వారి శరీర తత్వాన్ని బట్టి పెదాలు రంగు మారుతూ ఉంటాయి. అయితే లేడీస్ లిప్స్ మాత్రం ఎర్రగా ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే లిప్స్ ఎర్రగా ఉండాలని లిప్ స్టిక్స్‌ వాడుతూ ఉంటారు. లిప్‌స్టిక్స్ వాడటం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పెదాల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. లిప్‌స్టిక్స్‌లోని కెమికల్స్ వల్ల ఆ చర్మం దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే లిప్ స్టిక్స్ ఉపయోగించకూడదని నిపుణులు..

1 / 5
అందరి పెదాలు ఎర్రగా ఉండవు. వారి శరీర తత్వాన్ని బట్టి పెదాలు రంగు మారుతూ ఉంటాయి. అయితే లేడీస్ లిప్స్ మాత్రం ఎర్రగా ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే లిప్స్ ఎర్రగా ఉండాలని లిప్ స్టిక్స్‌ వాడుతూ ఉంటారు.

2 / 5
లిప్‌స్టిక్స్ వాడటం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పెదాల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. లిప్‌స్టిక్స్‌లోని కెమికల్స్ వల్ల ఆ చర్మం దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే లిప్ స్టిక్స్ ఉపయోగించకూడదని నిపుణులు కూడా చెబుతున్నారు.

3 / 5
కొన్ని నేచురల్ టిప్స్ పాటించడం వల్ల పెదాలను ఎర్రగా మార్చుకోవచ్చు.  బాదం మిల్క్, క్రీమ్, ఆయిల్ వీటిల్లో ఏది పెదాలకు రాసినా.. పెదాలు అనేవి ఎర్రగా మారతాయి. అంతే కాకుండా పెదాలకు తేమ కూడా బాగా అందుతుంది.

4 / 5
పాల మీద మీగడ రాసినా కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే దానిమ్మ గింజలను మెత్తగా గ్రైడ్ చేసి, రోజ్ వాటర్ కలిపి పెదాలపై రాస్తే ఎర్రగా మారతాయి. కలబందలో కూడా మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉంటుంది. కలబందలో కొద్దిగా పసుపు కలిపి రాస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి.

5 / 5
అలాగే ఇంట్లో ఉండే నెయ్యి రాసినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. తరచుగా నెయ్యిని పెదాలపై రాస్తూ ఉంటే.. ఎర్రగా మారతాయి. తేనెలో షుగర్ కలిపి.. లిప్స్‌పై సున్నితంగా మర్దనా చేయండి. ఆరిపోయాక కడిగేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.