Offbeat Villages: ఆఫ్‌బీట్ టూర్ అంటే ఇష్టమా.? ఇండియా ఈ 5 హిడెన్ విలేజ్స్ చూడండి..
భారతదేశంలో ప్రయాణ విషయానికి వస్తే, చాలా మంది పర్యాటకులు సిమ్లా మనాలి లేదా గోవా వంటి ప్రసిద్ధ గమ్యస్థానాలకు వెళ్తూ ఉంటారు. కానీ వీటికి మించి అందంగా ఉన్న ప్రదేశాలకు హిడెన్ ఆఫ్‌బీట్ గ్రామాలు చాలమందికి తెలీదు. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ప్రశాంతమైన పరిసరాలు, ప్రామాణికమైన సాంస్కృతి ఆకర్శిస్తాయి. భారతదేశంలోని 5 ఆఫ్‌బీట్ గ్రామాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
