AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలికి నల్ల దారం అందరూ ధరించకూడదా? ఎవరు ధరించడం ప్రమాదకరం!

ఈ మధ్య కాలంలో కాలికి నల్ల దారం ధరించడం ట్రెండ్ అయిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది కాలికి నల్లటి దారం కట్టుకుంటున్నారు. అయితే కాలికి నల్ల దారం కట్టుకోవడం మంచిదే అయినప్పటికీ కొంత మందికి మాత్రం ఇది సమస్యలను తీసుకొస్తుందంట. అది ఎలాగో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Dec 12, 2025 | 1:03 PM

Share
దిష్టి తగలకుండా, ప్రతి కూల శక్తుల నుంచి బయటపడటం కోసం చాలా మంది కాలికి నల్లటి దారం కట్టుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎక్కువగా ఎడుమ కాలికి నల్లదారం కడుతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో పెద్దవారు, చిన్నవారు, స్త్రీలు, పురుషులు ఇలా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కాలికి నల్లటి దారం కట్టుకుంటున్నారు. కానీ ఇలా కట్టుకోవడం అస్సలే మంచిది కాదంట.

1 / 5
నలుపు రంగు అనేది శని గ్రహంతో ముడిపడి ఉంటుంది. శని గ్రహానికి చాలా ఇష్టమైన రంగు నలుపు రంగు. అయితే శని ఉండే స్థానం బట్టి, నలుపు రంగు అనేది కొందరికి కలిసివస్తే మరికొంత మందికి కలిసిరాదు. కాగా, ఇప్పుడు మనం నలుపు రంగు ఎవరికి ప్రమాదకరం అనే విషయాలను తెలుసుకుందాం.

2 / 5
ఎవరి జాతకంలో అయితే శని గ్రహం బలహీనంగా ఉంటాడో వారు  నలుపు రంగు ధరిస్తే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. నలుపు రంగు అనేది వారి జాతకంలో అనేక ప్రతికూల ఫలితాలను ఇస్తుందంట. అందుకే శని బలహీనంగా ఉన్న వారు అస్సలే నలుపు రంగు ధరించకూడదు, ముఖ్యంగా, నల్లటి దారం కూడా కాలికి కట్టుకోవడం శుభకరం కాదంట.జ్యోతిష్య శాస్త్ర పండితుల ప్రకారం, ముఖ్యంగా రెండు రాశుల వారు నలుపు రంగు ధరించడం మంచిది కాదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

3 / 5
మేష రాశి , ఈ రాశి వారికి అధిపతి కుజ గ్రహం, కుజ గ్రహానికి శని గ్రహానికి ఎప్పుడూ శత్రుత్వమే ఉంటుంది. అందువలన ఈ రాశి వారు అస్సలే నలుపు రంగు ధరించకూడదంట. అదే విధంగా వృశ్చిక రాశి వారికి కూడా కుజ గ్రహం అధిపతి. అందువలన వీరికి కూడా శని గ్రహం ఎప్పుడూ కూడా ప్రతి కూల ఫలితాలనే ఇస్తుంది. అందువలన ఈ రాశుల వారు ఎట్టిపరిస్థితుల్లో కూడా, నలుపు రంగు ధరించడం, చేతికి లేదా కాలికి నల్లటి దారం కట్టుకోవడం అస్సలే చేయకూడదంట.

4 / 5
అయితే నలుపు రంగు ఎవరికి సానుకూల ప్రయోజనాలు అందిస్తుందంటే? ఏ వ్యక్తి జాతకంలో అయితే శని గ్రహం బలంగా ఉంటుందో వారు నల్లటి వస్త్రాలు ధరించడం వలన అదృష్టం కలిసి రావడమే కాకుండా, అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

5 / 5
Follow Us
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!

మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?

మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది

గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!

పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!

స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత

అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?